Loading...

ninnu kori varnam karaoke english

Loading...
  • Published on 2018-02-20T02:04:15+00:00

    ninnu kori varnam karaoke english Telugu Movie: Gharshana [ 1998 ] Lyricist: Rajashri Music Director: Isaignani Ilaiyaraaja Singer: K.S.Chitra Link to original song: https://www.youtube.com/watch?v=NWmiqXAX4lQ Link to this movie's song playlist: https://www.youtube.com/watch?v=lJqjZnNjHD4 Telugu Karaoke Playlist: https://www.youtube.com/watch?v=SppCabi4ahM&list=PLE13AFDB7B01EBBA5 Subscribe to my YouTube Channel: https://www.youtube.com/channel/UC-MU4K3Ghl-IdEX4J68tnTA Link to wikipedia: https://en.wikipedia.org/wiki/Agni_Natchathiram Facebook Link: https://www.facebook.com/telugukaraoke9/ Twitter Link: https://twitter.com/KrisKaipenchery Full Movie Link: https://www.youtube.com/watch?v=PM21J-d7ZwY Agni Natchathiram (Star of Fire) is a 1988 Indian Tamil-language action drama film directed by Mani Ratnam. The film is about two half-brothers who come into conflict with each other in their claim for legitimacy as sons of a common father. Prabhu and Karthik played the lead roles along with Amala and Nirosha as their pairs. This film marks the debut film for Nirosha. The film's score and soundtrack composed by Ilaiyaraaja was well received. The film was a blockbuster and completed a 200-day run at the box office. The film was dubbed into Telugu with the title Gharshana, and was remade in Hindi as Vansh starring Siddharth Ray and Sudesh Berry Telugu Lyrics: నిన్ను కోరీ వర్ణం వర్ణం సరి సరి కలిసేనే నయనం నయనం ఉరికిన వాగల్లె తొలకరి కవితల్లె తలపులు కదిలేనే చెలిమది విరిసేనే రవికుల రఘు రామ అనుదినము నిన్ను కోరీ వర్ణం వర్ణం సరి సరి కలిసేనే నయనం నయనం వుడికించే చిలకమ్మా నిన్నురించే ఒలికించే అందాలే ఆలాపించే ముత్యాల భంధాలే నీకందించే అచ్చట్లు ముచ్చట్లు తానాసించే మోజుల్లోన చిన్నది నీవే తాను అన్నది కలలే విందు చేసెనే నీతో పొందు కోరెనే వుండాలని నీ తోడు చేరిందిలే ఈనాడు సరసకు నిన్ను కోరీ వర్ణం వర్ణం సరి సరి కలిసేనే నయనం నయనం ఉరికిన వాగల్లె తొలకరి కవితల్లె తలపులు కదిలేనే చెలిమది విరిసేనే రవికుల రఘు రామ అనుదినము నిన్ను కోరీ వర్ణం వర్ణం సరి సరి కలిసే నీ నయనం నయనం ఈ వీణ మీటేది నీవేనంత న తలపు నా వలపు నీదేనంట పరువాల పరదాలే తీసే పూట కలవాలి కరగాలి నీలోనంట పలికించాలి స్వాగతం పండించాలి జీవితం నీకు నాకు ఈక్షణం కాని రాగ సంగమం నీ జ్ఞాపకం నాలోన సాగేనేలే ఏవేల సరసకు నిన్ను కోరీ వర్ణం వర్ణం సరి సరి కలిసే నీ నయనం నయనం ఉరికిన వాగల్లె తొలకరి కవితల్లె తలపులు కదిలేనే చెలిమది విరిసేనే రవికుల రఘు రామ అనుదినము నిన్ను కోరీ వర్ణం వర్ణం సరి సరి కలిసేనే నయనం నయనం

    telugu karaoke, ninnu kori varnam telugu song, with, gharshana telugu songs, ilaiyaraaja, telugu, ninnur kori varnam karaoke, chitra hit songs, ninnu kori varnam, K.S.Chitra, ninnu kori varnam karaoke english, lyrics, kaipenchery, tollywood karaoke, telugu hit songs, karaoke, amala akkineni